Ramana Aei Song Lyrics in Telugu Lyrics - Kanakavva
Singer | Kanakavva |
Composer | Thaman S |
Music | Thaman S |
Song Writer | Gongura ( T ) |
Lyrics
Ramana Aei Song Lyrics in Telugu
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
పోకిరి వచ్చాడు కదరా
ఆట చూస్తావా..?
చిట్టా చిట్టా చిట్టా చిట్టా
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ధగ ధగ ధగ ధగ ధగ
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
సర్రా సర్రా సర్రా సర్రా
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఏందక్కాయలు అట్టా చూస్తున్నారు…!
జోరున వేటకే వచ్చినాడు పోరడే
ఆగని కోతకే ఎడాపెడా సూడడే
సీర సెంగు గంతులకు బెదురడీ గుంటడే
అడుగడుగున దడదడే
మొదలుపెడితే దేత్తడే
బిర్యానీ బాగుండాలక్కయో
దమ్ము అదిరిపోవాల…
సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు
ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రీ…
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ధగ ధగ ధగ ధగ ధగ
సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు
ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రీ
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ధగ ధగ ధగ ధగ ధగ
సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు
ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రీ
సరసర సరసర సరసర
సర్రా సర్రా సులం
(ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
దూల దూల దూల)
ఎరె ఎరె ఇది ఎర్రెక్కించే బేరం
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఏంది అట్టా సూస్తున్నా…
బీడీ త్రీడి లో కనబడుతుందా…?
జోరున వేటకే వచ్చినాడు పోరడే
ఆగని కోతకే ఎడాపెడా సూడడే
సీర సెంగు గంతులకు బెదురడీ గుంటడే
అడుగడుగున దడదడే
మొదలుపెడితే దేత్తడే
సర్రా సర్రా సులం
ఇనప సువ్వ కవుకు దెబ్బ
ఇరగదిసే రమణ దెబ్బ
సర్రా సర్రా సులం
ఇనప సువ్వ కవుకు దెబ్బ
ఇరగదిసే రమణ దెబ్బ, ఇయ్
Comments
Post a Comment