Yedo Yedo Maaya - Lyrical | Bhimaa | Gopichand | Malvika Sharma | Ravi Basrur | Anurag Kulkarni Lyrics - Anurag Kulkarni
Yedo Yedo Maaya - Lyrical | Bhimaa | Gopichand | Malvika Sharma | Ravi Basrur | Anurag Kulkarni Lyrics - Anurag Kulkarni
Singer | Anurag Kulkarni |
Composer | Ravi Basrur |
Music | Ravi Basrur |
Song Writer | Kalyan Chakravarthy |
Lyrics
ఏడో..ఏదో మాయ..
అనుకుంటూనే పడిపోయా...
నిను చేసాడు ఆ పైవాడు పొందింది హాయా..
అందం కావాలంటే అడగలేమో నీ ఛాయా..
నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలు ఉన్నాయా..
పల్లవి రిపీట్
ఏడో..ఏదో మాయ..
అనుకుంటూనే పడిపోయా...
నిను చేసాడు ఆ పైవాడు పొందింది హాయా..
పల్లవి :
నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేని ఇది వరమా
అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా..
క్షణాలపై ఈ జ్ఞాపకం..
నూరెళ్ల పై నీ సంతకం..
మొమాటమే ఊ పాటగా మార్చేసినా నీదే దయా..
ఏడో..ఏదో మాయ..
అనుకుంటూనే పడిపోయా...
నిను చేసాడు ఆ పైవాడు పొందింది హాయా..
అందం కావాలంటే అడగలేమో నీ ఛాయా..
నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలు ఉన్నాయా..
ఏడో.. ఏడో మాయ సాంగ్ భీమా.. :
పల్లవి :
ఏడో..ఏదో మాయ..
అనుకుంటూనే పడిపోయా...
నిను చేసాడు ఆ పైవాడు పొందింది హాయా..
అందం కావాలంటే అడగలేమో నీ ఛాయా..
నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలు ఉన్నాయా..
పల్లవి రిపీట్
ఏడో..ఏదో మాయ..
అనుకుంటూనే పడిపోయా...
నిను చేసాడు ఆ పైవాడు పొందింది హాయా..
పల్లవి:
నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేని ఇది వరమా
అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా..
క్షణాలపై ఈ జ్ఞాపకం..
నూరెళ్ల పై నీ సంతకం..
మొమాటమే ఊ పాటగా మార్చేసినా నీదే దయా..
ఏడో..ఏదో మాయ..
అనుకుంటూనే పడిపోయా...
నిను చేసాడు ఆ పైవాడు పొందింది హాయా..
అందం కావాలంటే అడగలేమో నీ ఛాయా..
నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలు ఉన్నాయా..
Comments
Post a Comment